హైదరబాద్ లో జరిగె - TopicsExpress



          

హైదరబాద్ లో జరిగె సమైక్య శంఖరావ సబకు కచ్చితంగా అనుమతి ఇవ్వాలి . మెము జగన్ అన్న అబిమానులం ఎటువంటి వివాదాలు , గొడవలు లెకుండా సబ జరుపు కుంటాము . తెలంగాణ లొని రాజన్న &జగన్ అన్న అబిమానులు కూడ బారిగ తరిలి వచ్చే అవకాశం ఉంది . రాష్ట్ర చరిత్రలొనె ఇంత వరుకు ఎప్పుడు చూడని జన సునామి ని చూస్తారు ఆ రొజు .ఇది నిజం ..... కాని చిత్తూర్ బ్రదర్స్ కుట్రలు చెసి సబకు అనుమతి ఇవ్వకుండా ఉంటే ???? ప్రజలు మికు తగిన బుద్ది చెబుతారు
Posted on: Tue, 01 Oct 2013 06:53:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015