16 లక్షల కోట్ల budget , 100 కోట్ల - TopicsExpress



          

16 లక్షల కోట్ల budget , 100 కోట్ల ప్రజలు, లక్షల మంది సైనికులు, మంచి టెక్నాలజీ వున్నా దేశం లో ఒక చోట (ఉత్తర ఖండ్) floods వస్తే 4 రోజుల దాక governments ఏమి చేయలేక పోవటం చాలా దురదృష్టం...! ఇటువంటి crisis management తెలియని governments ని - లీడర్స్ ని ఎలెక్ట్ చేసుకోవటం వల్ల ఇప్పుడు నిజం గా అనుభవిస్తున్నాం...! అదే ఏ మోడీ -బాబు లాంటి లీడర్స్ cum అడ్మినిస్ట్రేటర్స్ వున్నచోట ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే సైన్యాన్నిదించేసి టెక్నాలజీ ని use చేసుకుంటూ విక్టిమ్స్ ని immediate గా సేవ్ చేస్తారు...!Moreover , ఇటువంటి natural calamaties కి ముందే అలెర్ట్ అవుతారు...! ఇప్పుడు ఇక్కడ మాత్రం చాలా మంది రాజకీయ నాయకులు - అధికారులు అదేదో తమ పని కాదు అన్నట్లు behave చేయటం బాధాకరం...! సరే, మాకు మానవత్వం లేదు... మాకు చేతకాదు అని మూసుకొని కూర్చోవచ్చు...! కాని డబ్బు ఖర్చు పెడుతూ - గవర్నమెంట్ తో సంబంధం లేకుండా పని చేసేవాడిని పట్టుకొని రాజకీయం అంటున్నారు....! ఇటువంటి వాళ్ళందరిని తన్ని- తగలేసి...దేశాన్ని రక్షించుకోవాలి...!
Posted on: Tue, 25 Jun 2013 02:09:34 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015