If Youre a Christian You BETTER WATCH THIS.... ఒక - TopicsExpress



          

If Youre a Christian You BETTER WATCH THIS.... ఒక సారి మీ సంఘాన్ని ఇతర సంఘాలతోను ఇతర శాఖలతోను కాక బైబిల్ తో పోల్చి చూడండి. లోపాలు కనిపిస్తే కప్పిపుచ్చుకోకండి ఏవో కారణాలు చెప్పుకుని మిమ్మల్ని మీరు మోసంచేసుకోకండి. ఇప్పటికే కొన్ని సంఘాలు ఆటలు, ఆచారాలు, సరదాలు ,సాంప్రదాయాలు, పండుగలు, పరుగులు (RUN FOR JESUS) పేరు చెప్పి మనుష్యుల కట్టడలతో నరకం వైపు పరుగులు పెడుతున్నాయి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాపాడమని భాద్యత మనచేతికి అప్పగించాడు. నేటి నుండైన మేల్కొనందాం మన సంఘంలో్ జరుగుతున్న వాక్యవిరుద్దమైన క్రియలని, అక్కరలేని కొన్ని అన్య ఆచారల్ని ఆపుదాం. దేవుడు మనకు తోడైయున్నాడు ...... ఆమెన్! Source : Net
Posted on: Thu, 04 Dec 2014 09:12:31 +0000

Trending Topics



:::

Recently Viewed Topics




© 2015