@Rajesh Badam, భగత్ సింగ్ - TopicsExpress



          

@Rajesh Badam, భగత్ సింగ్ శౌర్య పతకాలు, సర్దార్ పటేల్ యోజన, చంద్రశేఖర్ ఆజాద్ వీర చక్ర,, నేతాజీ .... అభివృద్ధి యోజన, ఝాన్సీ లక్ష్మీ ... యోజన, .. . . . .ఇలా ఎందుకు ఉండవు సర్కారు పథకాల పేర్లు? దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వాళ్ళ ను కాదని, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళ పేర్లు ఈ సర్కారు పథకాల కు ఎందుకు పెడుతున్నారు.?
Posted on: Sat, 07 Sep 2013 05:16:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015