** TRUE LOVE STORY ** ఒక అమ్మయి ఒక - TopicsExpress



          

** TRUE LOVE STORY ** ఒక అమ్మయి ఒక అబ్బాయి 5"సం నుండి గాడంగ ప్రేమించుకున్నారు..... ఆ అమ్మయి ప్రతిసారి ఇల చెప్పెది నా మనసు నీ గుండేలో కలిసివుంది రా నా మనసుని బాగ చూసుకోరా.... ఆ అమ్మయికి పెళ్ళి సంభందం FIX చేసారు వేరే అబ్బాయితో...... వాళ్ళిద్దరు వాళ్ళ ప్రేమ గురించి పెద్దలకి చెప్పారు అమ్మయి తరపు పెద్దలు వీళ్ళ ప్రేమనీ ఒప్పుకోలేదు........ మరుసటి రోజు లేచిపోదాం అని అనుకున్నారు అబ్బాయి రైల్వే స్టేషన్‌లో వైటింగ్‌ అమ్మయి కోసం...... Girl msg..... ఆ అమ్మయి ఇల మేస్‌జ్‌ చేసింది మా అమ్మ నాన్నలకు ఎదురు చెప్పలేను మా వాళ్ళు చనిపోతమనీ బెదిరిస్తున్నారు వాళ్ళనీ వదిలి రాలేక పోతున్నా రా Feb 14 నా పెళ్ళి నువ్వు నన్ను మర్చిపోరా నువ్వు చాల మంచివాడివి రా నీకు నా కన్నా మంచి అమ్మయి నీకు దొరుకుతుంది రా I MISS U RAAA BOY REPLY MSG.... OK RAA రమ్య నువ్వు ఎక్కడున్నా ఎవర్ని పెళ్ళి చేసుకున్నా సంతోషంగా వుండాలనీ కోరుకునే మొదటి వ్యక్తినీ నేనే రా ALL THE BEST RAA BANGARAM కొన్ని రోజులు తరువాత.... . . . . . . FEB 15 ఆ అమ్మయి కి పెళ్ళి జరిగిన మరుసటి రోజు ఒక గిఫ్ట్‌ బాక్స్‌ కొరియర్‌ వచ్చింది... పైన కొద్దిగా కవర్‌ తీయగానే అందులో ఓ లెటర్‌ వుంది ఆ లెటర్‌లో ఇల రాసివుంది..... Dear Ramya, నీతోనే నా జీవితం ముడిపడిందని అనుకునే వాడినీ ఎన్నో కలలు కన్నాను అవి కలలుగానే మిగిలిపోతాయి అనుకోలేదు నా కళ్ళు నిన్ను తప్ప వేరే అమ్మయి రూపం చూడలేవు అందుకే నా కళ్ళను శాశ్వతంగా మూసుకుంటున్నాను...... నేను ఎక్కడికి వెళ్ళిన కాలేజికి వెళ్ళిన క్లాస్‌రూమ్‌లో కూర్చున్నా బస్‌స్టాప్‌లో వున్నా నువ్వే గుర్తుకు వస్తున్నావ్‌ ఆకరికి నువ్వు నన్ను విడిచి వెళ్ళిన నా పక్కనే వున్నాట్టు వుంది నీ జ్ఞాపకలు నన్ను వీడటం లేదు నీ జ్ఞాపకలు మరిచే అంతా శక్తి లేదు అందుకే నన్ను నేనే మరచిపోతున్నా మన జ్ఞాపకలనీ సమాది కడుతున్నా....... నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావు అని నా గుండే వూహించలేదు గుండేలో ఒకటే నొప్పి ఊపిరి కూడ తీసుకోలేకపోతున్నా రా విషం కొత్త స్టాక్‌ అనుకుంటా బాగ పని చేస్తుంది నా గుండే ఆగేలోగా ఇ లెటర్‌ పూర్తి అయ్యేవరకు చనిపోకూడదునీ ఆ దేవున్నీ వేడుకుంట్టున్నాఇ తియ్యటి వేదన భరించటం నా వల్ల కాదు రా.... రమ్య ఎప్పుడు అనేదానివి కదా నీ మనసులో నా మనసు కలిసి వుందనీ..... అందుకే రా నీ మనసునీ నా గుండేలో దాచి గిఫ్ట్‌ గా పంపిస్తున్నా నీ పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్‌ అనుకో తీసుకోరా I MISS U RAA SORRY RAA మా అమ్మకు చెప్పురా నీ గుండేల్లో నేను బ్రతికే వున్నాను అని మా అమ్మ పిచ్చిది నేను కనపడకుంటే ఏడుస్తుంది sorry amma....... NOTE: ప్రేమ కోసం ఇంకా ప్రాణలు ఇచ్చె వాళ్ళు వున్నారు వాళ్ళ ప్రేమనీ సాదించుకోలేక అటు చావలేక ఇటు బ్రతకలేక ప్రతి క్షణం చస్తు బ్రతుకుతున్నా నిజమైన ప్రేమికులకి ఈ కథ అంకితం....... మీరు ఈ కథలో వున్నా అబ్బాయి లా అయిన చావండి ప్రేమించి మరో పెళ్ళి చేసుకొనీ వచ్చే అమ్మయినీ బాదా పడేల చేయకండి మన వాళ్ళకోసం బ్రతుకుదాం అమ్మ కోసం బ్రతుకుదాం.... మీరు వేసే తొలి అడుగు మీ విజయనీకి నాంది కావలనీ కోరుతు..... మీ శ్రేయోభిలాషి...
Posted on: Tue, 08 Oct 2013 03:19:46 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015