ఇద్దరు ప్రేమికుల మధ్య - TopicsExpress



          

ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవ వచ్చినపుడు, వారు తమ మధ్య వచ్చిన గొడవను వదిలేయడం మర్చిపోయి, ఒకరినొకరు వదిలేసుకుంటున్నారు నేటి ప్రేమికులు....... అందుకే, ప్రేమ నుంచి పెళ్లి దాకా వెళ్తున్న వారి కంటే, ప్రేమ నుంచి చావు దాకా వెళ్తున్న వారే ఎక్కువగా ఉన్నారు.....!! viswa
Posted on: Fri, 26 Dec 2014 14:20:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015