ఒక అయిదో తరగతి చదివిన - TopicsExpress



          

ఒక అయిదో తరగతి చదివిన వ్యక్తీ కి IARI Indian agricultural research Institute , Delhi , వారు fellow ship అవార్డు ఇచ్చారు (2012) అంటే ...జీవితం లో చదువే కాకుండా ..కృషి పట్టుదల ...ఎదో సాదించాలి అనే కసి .... పెదరిరం పై పోరాటం ..శ్రీ కే వి కృష్ణా రావు గారికి ఈ అవార్డు రావడానికి కారణం అయ్యాయి ... ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి గా నేను చేసుకున్న అదృష్టం , పుణ్యం _/\_
Posted on: Fri, 01 Aug 2014 11:14:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015