ఒక్క అబ్బాయి ప్రేమ లో - TopicsExpress



          

ఒక్క అబ్బాయి ప్రేమ లో మోసపోతే జీవితాంతం తన జ్ఞాపకాలను స్మరించుకుంటూ తను వస్తుంది అనే ఆశ తో పిచి పటినవాడి ల ఏదేదో రాసుకుంటూ తను ఇంకా నాతోనే ఉంది ఉంటుంది అనే పిచి లోకం లో ఉంటాడు.... అదే ఒక్క అమ్మాయి ప్రేమ లో మోసపోతే మహా ఐతే ఒక్క నేల రోజులు గుర్తుచేసుకుని తర్వాత మర్చిపోయి ఇంట్లో చెపిన వాడ్ని పెళ్లి చేసుకుని హాయి గా తన జీవితం జీవిస్తుంది... ఒక్క మగాడు నిజంగా ఒక్క అమ్మాయి నీ ప్రేమిస్తే వాడి జీవితం నరకం కంటే దారుణం గా ఉంటుంది... దేవదాసు లాగా తాగుతారు మర్చిపోతారు అనుకుంటున్నారేమో అలా చేసే వాళ్ళు 100 కీ 10 మంది ఉంటే చావలేక ఇంకొకరితో కలిసి బతకలేక ప్రత్యక్ష నరకం గా ఒంటరితనం తో బతికే వాళ్ళు 100 కి 90 మంది ఉంటారు.... Hit like nd share ///Love failur///
Posted on: Sun, 15 Sep 2013 12:43:04 +0000

Trending Topics



"stbody" style="min-height:30px;">
« Modèle version Hollande 2013 » Hier, un nouveau timbre a
Jerawat adalah suatu kondisi di mana pori-pori kulit tersumbat
#UkraineHistory Ladies & Gentlemen, below is a new chapter of
Subject: PUTINS SHORTEST SPEECH . . . This is one time
Hello All, In the few months that I have been with Tabitha
Thanks to ALL for your Wonderful, Heartfelt birthday Words and
Tinubu expresses surprise at Bamidele’s removal as leader of
Todavía no terminaron las semifinales, pero ya se empiezan a

Recently Viewed Topics




© 2015