చెవిలో పెద్ద కాలీఫ్లవర్ - TopicsExpress



          

చెవిలో పెద్ద కాలీఫ్లవర్ పెట్టిన KG(Krishna-Guntur)) CM (కమ్మ గడ్డ అయిన విజయవాడ ను రాజధాని చేస్తే ఇతర ప్రాంతాల ప్రజలు బాధపడకూడదు అని బూటకపు మాటలు చెప్పిన బాబు) అసెంబ్లీ లో బాబు చెప్పినవి చేయాలంటే కనీసం 10 లక్షల కోట్లు కావాలి-Times,Sep 5 (బాబు లాగా ఆచరణ సాధ్యం కానీ మాటలు చెబితే మా స్విట్జర్లాండ్ లో అయితే జైలు లో అన్నా పెడతారు లేదా పిచ్చాసుపత్రిలో అన్నా చేరుస్తారు అని అప్పటి CM బాబు ముందే Feb 18 ,2000 లో హైదరాబాద్ లో చెప్పిన Swiss Finance Minister Pascal Couchepin) రాజధాని, 3 మెగా సిటీ లు, 14 స్మార్ట్ సిటీలు అంతా కలిపి 10 లక్షల కోట్లు అవుతాయి రాష్ట్ర ఆదాయములో 72 % జీతాలు, పెన్షన్ లకే సరిపోతుంది, మిగితా మొత్తం లో మిగితా ఖర్చులు పోను మిగిలేది అరకోరే, ఇంక అభివృద్ధి మాట దేవుడెరుగు. అటువంటిది 10 లక్షల కోట్లు బాబు ఖర్చు పెడతాడా?ఇంత డబ్బ్బు ఎక్కడ ఉంది? [Naidu needs a magic wand Government needs to pump in more than Rs 10 lakh crore. Where’s the money? Building a new capital alone requires an estimated Rs 1.35 lakh crore. Each smart city would need over Rs 40,000 crore just to have the required infrastructure.The 128 projects announced by the CM would require over Rs 7 lakh crore Two days ago, Naidu wrote to the Centre expressing his government’s inability to repay Rs 10,500 crore loans and requested a waiver timesofindia.indiatimes/City/Hyderabad/Naidu-needs-a-magic-wand/articleshow/41739711.cms] ఇంక బాబు ల్యాండ్ పోలింగ్ ద్వారా 50 వేల ఎకరాలు సేకరిస్తాం అన్నాడు ఒక ఎకరా రైరు నుంచి తీసుకొంటే అందులో 40% రోడ్లకు పోతుంది, ఇంకా మిగిలిన భూమిలో 40 శాతం రైతుకు ఇస్తారు అంటే ఒక ఎకరానికి 100 సెంట్లు ఉంటె రైతుకు 24 సెంట్లు వస్తుంది తన భాగముగా. రైతులు దీనికి ఒప్పుకోరు. [Land pooling to prove tough According to an initial proposal, the government is ready to give about 24% of the acquired land to the actual owner. For instance, if the government acquired one acre (100 cents) from a farmer, 40 cents would be spared for roads, drains and community spaces. Of the remaining 60 cents, the farmer and the government would take a share of 40:60, which accounts for 24 cents for the farmer. The government would get 36 cents from each acre acquired from the farmers. This means that the government would be required to acquire three times the actual land required for the capital. Suppose the government plans to have the capital in about 20,000 acres, it would have to acquire about 60,000 acres. In fact, Naidu has been dreaming about having a capital city of 50,000 acres and land pooling for such a massive capital may face hurdles. timesofindia.indiatimes/City/Hyderabad/Land-pooling-to-prove-tough/articleshow/41739521.cms] బాబు లాగా ఆచరణ సాధ్యం కానీ మాటలు చెబితే మా స్విట్జర్లాండ్ లో అయితే జైలు లో అన్నా పెడతారు లేదా పిచ్చాసుపత్రిలో అన్నా చేరుస్తారు అని అప్పటి CM బాబు ముందే Feb18 ,2000 లో హైదరాబాద్ లో చెప్పిన Swiss Finance Minister Pascal Couchepin [Naidus economic numbers could land one in jail or mental hospital, says Swiss minister rediff/money/2000/feb/18naidu.htm] మీడియా ను మేనేజ్ చేసుకొని బాబు తను ఇంద్రుడు చంద్రుడు అని డప్పు కొట్టించుకొన్నాడు కానీ వాస్తవంగా బాబు పాలన లో అభివృద్ధి శూన్యం.బాబు హయాములో ఆంధ్ర ప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వెనకపడి పోయింది అభివృద్ధి లో .-Hindu Editor P Sainath, July 1, 2004 [Chandrababu: Image and reality On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media. He is the Rural Affairs Editor at The Hindu. (indiatogether.org/2004/jul/psa-cbabu.htm)]
Posted on: Fri, 05 Sep 2014 04:59:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015