తెలంగాణ ప్రకటనకు - TopicsExpress



          

తెలంగాణ ప్రకటనకు దారితీసిన పరిస్థితులు- బాబు ,కాంగ్రెస్ కుటిల నీతి 1.1999 లో ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే నినాదం తో బి‌జే‌పి ఎన్నికలకు వెళ్ళింది కాకినాడ తీర్మానం ద్వారా.అటువంటి పార్టీ తో బాబు పొత్తు పెట్టుకొని గెలిచాడు. 2. 2004 ఎన్నికలలో మరలా బాబు బి‌జే‌పి తో పొత్తు పెట్టుకొన్నప్పుడు, కాక, కే‌కే, డి‌ఎస్ వంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టి‌ఆర్‌ఎస్ తో పొత్తుపెట్టుకోవాలని చెప్పారు సోనియా తో.అప్పుడు సి‌ఎల్‌పి లీడర్ గా ఉన్న వైయెస్ పూర్తిగా వ్యతిరేకించాడు అయినా కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో వైయెస్ మాటకు విలువ లేదు.వైయెస్ టి‌ఆర్‌ఎస్ తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి ఈనాడు పేపర్ తాటికాయంట అక్షరాలతో వ్రాసింది కూడా . తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వత్తిడి, సోనియా ఆదేశాల మేరకు అప్పటి రాష్ట కాంగ్రెస్ ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ టి‌ఆర్‌ఎస్ తో పొత్తుకు అంగీకరించాడు అదికూడా సెకండ్ ఎస్‌ఆర్‌సి వేస్తామని చెప్పి. అంతే కానీ తెలంగాణ ఇస్తామని కాదు. 3.వైయెస్ ను ప్రజాక్షేత్రం లో ఎదుర్కొలేని బాబు 2008 లో తెలంగాణ కు అనుకూల ప్రకటన చేసి 2009 లో టి‌ఆర్‌ఎస్ తో పొత్తుపెట్టుకొన్నాడు , తను అధికారం లోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక తెలంగాణ మీద పెడతాను అన్నాడు. అలాగే టీడీపీ మ్యానిఫెస్టో లో పెట్టాడు కూడా. 4.వైయెస్ చనిపోయాక ప్రజలంతా జగన్ ను సి‌ఎం చేయాలి అని బలంగా భావిస్తున్న సమయం లో , ప్రజల దృష్టి మరల్చేందుకు అహమద్ పటేల్ ప్రోత్సాహం తో కే‌సి‌ఆర్ దీక్ష చేపట్టాడు. దీక్ష ఫలితంగా కాంగ్రెస్ డిసెంబర్ 7, 2009 నా అఖిల పక్ష మీటింగ్ పెడితే బాబు ఆ మీటింగ్ లో తెలంగాణ కు అనుకూలంగా మీరు తీర్మానం పెడతార లేక నన్ను పెట్టమంటారా అని అడిగేసరికి కాంగ్రెస్ డిసెంబర్ 9, 2009 న తెలంగాణ ఏర్పాటు మొదలైంది అని ప్రకటన చేసింది.వెంటనే బాబు చట్ రాత్రి 11 గంటలకు ప్రకటన ఎలా చేస్తారు అని అడ్డం తిరిగి టీడీపీ, కాంగ్రెస్ వాళ్ళతో రాజీనామాలు చేయించాడు. దానితో ప్రధాన ప్రతిపక్షం అద్దం తిరిగేసరికి కాంగ్రెస్ తన తెలంగాణ ప్రకటను వెనక్కు తీసేసుకోండి. 5.బాబు అలా ఊరుకొన్నా పోయేది మళ్ళా 2013 లో "వస్తున్నా మీకోసం" పాదయాత్ర మొదలెట్టడానికి ముందు తెలంగాణ లో తిరిగితే నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని భావించి తెలంగాణ మీద అఖిల పక్షం మీటింగ్ మరలా పెడితే నేను తెలంగాణ మీద నా నిర్ణయం చెబుతాను అన్నాడు.దానితో కేంద్రం అఖిల పక్ష మీటింగ్ పెడితే టీడీపీ తెలంగాణ కు అనుకూలం అని లేఖ ఇచ్చింది అది కూడా ఎలాంటి షరతులు లేకుండా 6.బాబు ఇలా అనేకసార్లు తెలంగాణ మీద మాట మార్చదము వలన , కేంద్ర తెలంగాణ ప్రకటన వలన తెలంగాణ సెంటిమెంట్ బాగా పెరిగింది. ఆ పరిస్థితిలో వై‌ఎస్‌ఆర్‌సి‌పి కేంద్ర హోం మంత్రి కి లేఖ ఇచ్చింది. ఆ లేక సారాంశం" రాష్ట్రాల విభజన అనేది కేంద్రం పరిధిలోనిది. అందుకే అన్నీ విషయాలు జాగ్రత్తగా ఆలోచించి ఒక తండ్రి కొడుకులని ఎలా సమాన దృష్టితో చూస్తాడో అలా అన్నీ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని సమ న్యాయం చేయమని చెప్పారు.మరి జరిగిందేమిటి? రాష్టానికి ఏ మాత్రం సంభందం లేని ఉత్తర భారత నాయకులు ఏక పక్ష నిర్ణయం ఎలా తీసుకొంటారు? విభజన ప్రకటన చేసేముందు ఏ విధంగా విభజన చేస్తారు, నదీ జలాల విషయం ఏమిటి, రాజధాని నుంచి వచ్చే 40 శాతం రెవెన్యూ ను ఏమి చేస్తారు , కొత్త రాజధాని కోసం ఎంత డబ్బు ఇస్తారు లాంటివి చెప్పకుండా ఎలా ప్రకటన చేస్తారు. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ కూడా ఒక వేల విభజన చేయాల్సి వస్తే ముందు సీమాంధ్ర ప్రాంత మేధావులతో, నాయకులతో చర్చలు జరిపి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పి ఒప్పించి అప్పుడు విభజన చేయాలని అంది కదా? మరి అలా చేశారా? వై‌ఎస్‌ఆర్‌సి‌పి ఈ విషయాన్నే ప్రశ్నిస్తోంది. 7.తెలంగాణ ఇస్తే జగన్ ను సీమాంధ్రకే పరిమితం చేయవచ్చు అని భావించిన కాంగ్రెస్ ఈ విభజన ప్రకటన చేసింది కేవలం వోట్లు, సీట్ల కోసం ఇకపోతే టీడీపీ నాయకులు, కమ్మ మీడియా 1999 లో తెలంగాణ కాంగ్రెస్ ఉప నాయకుడు చిన్నారెడ్డి ఆధ్వర్యం లో 40 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎం‌ఎల్‌ఏ లు సోనియా కు లేఖ వ్రాసారు ప్రత్యేక తెలంగాణ ఇవ్వమని, ఆ లేఖ వెనక వైయెస్ ప్రోద్భలం ఉంది అని చెబుతున్నారు.స్వయంగా చిన్నారెడ్డి ఖండించాడు ఈ విషయాన్ని. ఆ లేఖ విషయం వైయెస్ కు తెలీదు అని కూడా ఒక చానల్ ఇంటర్వ్యూ లో చెప్పాడు. అప్పుడు వైఎస్ ముక్యమంత్రి కాదు, కాంగ్రెస్ లో ప్రతి ఒక్కడూ నాయకుదే.ఒకరి మీద ఇంకొకరికి అధికారం ఉండదు. చిన్నారెడ్డి వ్యక్తిగంతంగా వ్రాసిన లేఖ ను వైయెస్ కు ఎలా ఆపాదిస్తారు అయినా కూడా ఎప్పుడో 1999 లేఖ కు 2013 ప్రకటనకు సంబంధం ఉంటుందా? బాబు రాష్ట్ర విభజన కు కారణమయ్యాడు అని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆ కోపాన్ని వైయెస్ మీద కు నెట్టేయాలని చూస్తోంది బాబు కమ్మ మీడియా. ఈ రాష్టం ఇలా కావడానికి చంద్ర బాబు కారణం అంటే ఎవరైనా కాదనగలరా? శ్రీకృష్ణ కమిటీ చెబితే విన్నారా? - ఎం.వి.ఆర్ శాస్ర్తీ 03/08/2013 andhrabhoomi.net/content/sri-krishna-committe ఇందులో మా తప్పేం లేదు. అన్ని పార్టీలనూ అడిగాం. వారు సరే అన్నాకే చేశాం. ఎంపీలకు, మంత్రులకు, రాష్ట్ర ముఖ్యులకు ముందే చెప్పాం. మొదటినుంచీ మేము కట్టుబడిందే... యు.పి.ఎ. ప్రణాళికలో చేర్చిందే... మూడున్నరేళ్ల కింద ఆధికారికంగా ప్రకటించిందే ఇప్పుడు ధ్రువీకరించాం’’ అని వాదించి ఢిల్లీ పెద్దలు తప్పించుకోలేరు. ఎందుకంటే వారు గుడగుడలాడిన వాళ్లలో ఎక్కువమంది వారి చేతిలోని మైనపు బొమ్మలు. విభజనకు సై అన్న విపక్షాగ్రేసరులు వారితో మాచ్‌ఫిక్సింగు చేసుకుని, కూలి లేకుండా వారి పల్లకిని మోస్తున్న ఘనులు; గోడమీది పిల్లులు. పైకి శత్రుత్వం నటిస్తూనే ప్రచ్ఛన్నంగా తమతో అక్రమ సంబంధాలను కొనసాగించే నీతిమాలిన నేతలను, అమాంబాపతు పార్టీలను, సొంత ఊళ్లోనే కాసుకు కొరగాని రాజకీయ అంగుష్ఠమాత్రులను తెలివిగా మేనేజి చేసినంత మాత్రాన ప్రజలకు తెలియజేసినట్టు కాదు. జనం విశ్వాసం పొందినట్టూ కాదు. For every Telangana, a dozen seeds are being fertilized The greatest irony of contemporary India is that something did work in Andhra Pradesh. Y S Rajashekhar Reddy, a Congress chief minister, was able to eliminate the substantial threat of the country’s oldest Communist insurrection, and where else but in Telangana itself. In the process, he also marginalized the demand for a separate state. Within four years of Reddy’s death, appalling administration has undone Reddy’s finest achievement. He healed wounds that had become chronic. There was a cure in the clinic of a Dr Reddy. But in the workshop of a Dr Frankenstein, problems have again begun to magnify in the waiting room. blogs.timesofindia.indiatimes/TheSiegeWithin/entry/for-every-telangana-a-dozen-seeds-are-being-fertilized Advantage YSRC In Seemandhra Region-Times Of India, Aug 6. In fact, the general perception of commoners in Seemandhra is that the situation in the state would not have gone this far had YSR been alive. “Even an illiterate in the region tells you that KCR would not have resorted to fast unto death in 2009 had YSR been at helm of affairs,” observed economics professor LSN Prasad of Guntur. Commoners in Seemandhra believe that it was YSR’s courageous attempt in 2009 elections that diminished the TRS strength even in Telangana. We have failed to take lead even in the political vacuum due to political blunders committed by our boss,” commented a TDP MLC who does not wish to be named. timesofindia.indiatimes/city/hyderabad/Advantage-YSRC-in-Seemandhra-region/articleshow/21636011.cms
Posted on: Tue, 06 Aug 2013 06:27:14 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015