ఫ్రీ sms లు ఎక్కువై పోయి - TopicsExpress



          

ఫ్రీ sms లు ఎక్కువై పోయి రోడ్డుమీద, బస్సులోను ట్రైన్ లోను ఎక్కడ పడితే అక్కడా పరిసరాలను కుడా మర్చిపోయి తల వంచుకుని బిజీ బిజీ టైపు చేస్తూ ..... అంత అర్జెంటు ఏమి వుంటుందో అర్ధం కాదు .......... అందుకే దారుణాలు కుడా జరుగుతున్నాయి అంటే కనీసం మనం ఎక్కడ వున్నాము అన్న స్పృహ కుడా ఉండట్లేదు ........ కొంపలు అంటుకునే ఏమి విషయాలు ఉంటాయో విళ్ళకి,,,,,,,,, బస్సు ఎక్కినా దగ్గర నుండి కనీసం టికెట్ తీసుకోవాలి అన్న స్పృహ కుడా ఉండట్లేదు ,,,,,,, మతి మరుపు కుడా ఎక్కువ అవడానికి కారణం ఈ అక్కరలేని అవసరము లేని మాటలు ,,,,,,,,,, చాల మంచి కి షార్ట్ మెమరీ లాస్అందుకే వస్తుంది -లక్ద్మి శర్మ
Posted on: Wed, 13 Nov 2013 08:27:58 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015