రాను రాను మనం తరువాతి - TopicsExpress



          

రాను రాను మనం తరువాతి తరాల వారికి మంచి సంస్క్రతి నేర్పలేకపోతున్నాం అది ఎంతకీ దిగజారిదంటే "దసరా మాములు " కూడా పిల్లల స్కూల్ డైరీ లో రాసేంతగా ....చాలా స్కూల్స్ లో దసరా మాములు ఇవ్వమని పిల్లల డైరీ లో రాస్తున్నారు.....!!!!!??????
Posted on: Tue, 08 Oct 2013 18:00:06 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015