సత్యము - TopicsExpress



          

సత్యము వచిస్తానని ఈసత్యముకాదాసత్యమని శోధనలేకుండా ప్రచోదనమనీ ప్రచోదనమే సత్యమేమోననీ మాటల మధనములో అసలుది దొరకదనీ ప్రతిదానికీ వెరొకటి వుంటుందనీ వుందేమో అన్నది సందేహమనీ లేదేమో దానికి తోడనీ అనుమాన ప్రమాణాలని మిద్యాసత్యమూ,వచనమనీ ప్రవచనముగా ఇంకా పచనము కానివనీ వచనము సత్యమో లేక అసత్యమో మాత్రమే అవ్వాలనీ ప్రాస లేకుండా,ప్రయాస లేకుండా సత్యప్రవచనము వెలగల కరిమింగిన వెలగలదనీ వెలగపండుకాదనీ సత్యం చేతిలోచెయ్యేసి చెప్పి కళ్ళూ చెవులూ నోరూమూసుకు నల్లాని పుత్రరత్నము చిరునవ్వుల మాటున మౌనార్ధాంగీకృతిలోకిజారిపోయాడు. During a free for all chat sri N.C. Raghuram , grand son of srimaan late Dr. N.C. RAAGHAVAACHARYA OF TUNI spoke very lucidly of truth and its contours and in all smiles fell silent on a holiday noon in last winter. And this small nanee is just a parody and in any way not to hurt anybodies sentiments.
Posted on: Sun, 18 Aug 2013 02:49:04 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015