According to the Chhattisgarh government, the POLAVARAM project - TopicsExpress



          

According to the Chhattisgarh government, the POLAVARAM project will submerge 7,500 hectares of forest land in the state and will affect population of 18 villages. The project will affect the areas rich in minerals. 7500 హెక్టార్ల భూమిని ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి వెంక‌య్యానాయుడు తీసుకొచ్చి ఆంధ్రాలో క‌లుపుతాడా..? ఈమేరకు పార్ల‌మెంట్‌లో మాట్లాడుతాడా? ర‌మ‌ణ్‌సింగ్‌ను ఒప్పిస్తాడా? చూడాలి.. ఖ‌నిజ సంప‌ద ఉన్న మా భూమిని పోల‌వ‌రంలో ముంచ‌లేమ‌ని ర‌మ‌ణ్‌సింగ్ గ‌తంలోనే స్ప‌ష్టం చేశాడు.. ఇప్పుడు ఆయ‌న మారితే.. అక్క‌డ జ‌నం మారుతారు.. బీజేపీని ఓడిస్తారు... ఇవ‌న్నీ ఒక‌దానితో ఒక‌టి ముడిప‌డి ఉన్నాయి.. మ‌రి న‌క్క‌జిత్తుల‌ వెంక‌య్య ఏం చేస్తాడు..
Posted on: Fri, 21 Mar 2014 13:14:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015