At 13.5 mins Varoodhini saying that I am born along with Lakshmi - TopicsExpress



          

At 13.5 mins Varoodhini saying that I am born along with Lakshmi in Ksheera Sagaram and has danced in Vishnus place. Used to part of Apsaras along with Hema, Harini , Tilottama, Ramba. Varoodhini has rejected Indra and come to Himalayas for worship. later on Maya Pravara would come in Swarochi Sambavam and next generation is Swarochisa Manu Sambavam .. Swaroshisha is the second of the 7 Manus we have seen .. when Bali Chakravarthy becomes Indra the next 7 will start .. The first Manu is Satyavrata he was also called Vivasvatha. Part 5 Vaddiparthi Padmakar Prasangam on Allasani Peddanas Swaarochisha Manu Chritra at TANTEX Nela Nela Telugu Vennela on June 15th 2014 Gannayya was a Kakatiya Senapathi who is younger to Kakatiya founder Ganapathi Deva and older to Rudrama Devi. He was impressed by Veda Vyasas Markandeya Puranam and wanted it to be translated into Telugu . Tikkana gaari shishyudu Maarana has translated the Manu Charitra portion in about 128 Padyaalu on Gannaya Senapathis request who received the dedication. 128 poems of Maarana have become 628 poems and essays of Alasani Peddana gari Manu Charitra Prabhanda Kaavyam. Allasani Peddana is one of the Ashta Diggajaas of Bhuvana Vijayam at the court of Sri Krishna Deva Raya . బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మనుచరిత్ర ప్రధమాశ్వాసంలోని వినాయకస్తుతి తో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మనుచరిత్ర ప్రబంధ పుట్టుక గురించి వివరించారు . మార్కండేయ పురాణంలోని స్వారోచిష మను చరిత్రను శ్రీ కృష్ణ దేవరాయని ఆనతి మేరకు అల్లసాని పెద్దన గారు నవరసాలను చొప్పించి కడు రమణీయమైన తెలుగు పద్య, గద్య కావ్యంగా తీర్చిదిద్ది నట్లు తెలియచేశారు. ఆ పిమ్మట, ప్రసంగకర్త , మనుచరిత్ర లోని అరుణాస్పద పుర వర్ణనతో మొదలుపెట్టి, ప్రవరుని రూపు రేఖా విలాసాలతో బాటు అతడి సదాచారముల గురించి తెలిపారు. వివిధ తీర్ధ యాత్రలు చేయవలననెడి అతని కుతూహలము, భూవలయమంతయు సంచారము గావించిన సన్యాసి ని సేవించి, పాదలేపనం పొందుట, హిమవత్పర్వతములకు వెళ్లి అచటి సౌందర్యమునకు ముగ్దుడగుట అతి చక్కగా వివరించారు. వరూధినీ ప్రవరాఖ్య ఘట్టం శ్రీ పద్మాకర్ గారి వర్ణనలతో, సమకాలీన అన్వయములtO తొ మరింత రక్తి కట్టింది. మాయాప్రవరుని చే వరూధిని స్వరోచికి జన్మనీయటం, స్వరోచి,ఇందీవరాక్షుని సంహరించి గంధర్వుniki లకు శాప విమోచన కలిగించి ఆ గంధర్వకన్యను, ఆమె ఇరువురు చెలికత్తెలను పరిణయమాడటం గురించి ప్రసంగకర్త తెలిపారు. బహుభార్యాత్వం పై విరక్తి చెందిన స్వరోచి మృగరాజుకు ఆహారం కాబోతున్న లేడిని రక్షించటం, ఆ తర్వాత స్వారోచిష సంభవం, స్వారోచిషుడు మనువుగా నియమింపబడి సకల భూమండలాన్ని పరిపాలించటాన్ని ప్రసంగకర్త సభలోని అందరి హృదయాలకు హత్తుకొనేలా చెప్పారు. https://youtube/watch?v=kCsyksqme7U&index=10&list=PL2MFyQKRXFP04oAwrfGFRBGJLS884e0mm
Posted on: Mon, 03 Nov 2014 21:32:31 +0000

Trending Topics



esa-World-Soccer-elaboró-lo-que-para-topic-543098689061209">La reconocida revista inglesa World Soccer, elaboró lo que, para
Imperative of a Jonathan 2nd term By Egheomhanre
Venevisión realizará el tradicional operativo Sábado de la
Hip-Hop ist ein breites Konglomerat von künstlerischen Formen,

Recently Viewed Topics




© 2015