by Jnana Valli మైక్రోసాఫ్ట్ - TopicsExpress



          

by Jnana Valli మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ విండోస్ వెర్షన్ ని తెలంగాణ భాషలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు..కింద తెలంగాణా వెర్షన్ లో కొన్ని పదాలు ప్రతిపాదించడమైనది..కిటికీల్ రెండు వేలు(windows2000)కోసం... ... key words... search..దేవులాడు save== బచాయించు save as-==గిట్ల బచాయించు save all..=అన్నీ బచాయించు help==నన్ను బచాయించు find==== ఎతుకు find again===మల్ల ఎతుకు move==సర్కాయించు zoom==పెద్దగ జెయ్ zoom out==చిన్నగ జెయ్ open===తెరువ్ close==ముయ్ new-==కొత్తది old..== పాతది replace-== మార్చెయ్ insert==నడిమిట్ల వెట్టు space==జాగ back space==ఎనక జాగ run=== ఉరుకు prinT== అచ్చు print priview== చూసి అచ్చెయ్ copy==గట్లాంటిదే cut==కొయ్యి paste--అతుకు delete==తీసిపడెయ్ view==సూడు tools==ముట్లు toolbaar.==ముట్లగొట్టం exit ===ఇగవోరి compress +== గుంజు mouse == ఎల్క click ==వొత్తు double click== మల్ల మల్ల వొత్తు forword== ఈడకెల్లి ఆడకి scrollbar==తిప్పుడు గొట్టం access==దొరకవట్టు foxpro..నక్కలెక్క తురుంకాన్ lotus notes==తామర్ పువ్ పైసల్ access denied== దొరకవట్టవీయవా home== ఇంటికి వో end==కోనాకి errors==నీ నోట్లో వన్నువడ double click with the left mouse button ===ఎల్క చెవ్వు ఎడం దిక్కు మల్ల మల్ల వత్తాలె this program has performed anillegal operation*ABORT,RETRY,OR IGNORE? ===ఈ కార్యం దొంగ లెక్కకు వత్తింది.జల్ది ఉరుకు..లేకుంటే మల్లా కొట్టు..లేక మర్చిపో..
Posted on: Fri, 28 Nov 2014 09:27:19 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015