అమిటో ఈ లోకం అసలు మంచి - TopicsExpress



          

అమిటో ఈ లోకం అసలు మంచి అనే విషయమే కనబడటం లేదు అందరికీ మంచివాడి లాగా గొప్పవాడి లాగా కనబడతాడు కానీ వాడి నిజ స్వరూపం మాత్రం చాలా విరుద్ధం గా ఉంటుంది సేవ చేయక పోయిన డబ్బు సంపాదించుకవడం కోసం ఏవో కొత్త రూపాలు దరించి జనాలని మోసం చేస్తునారు, కానీ ఆ డబ్బు కూడా సరిపోధు దానికి తోడు స్త్రీ వ్యామోహం ఛీఛీ కానీ అమాయక జనం ముక్యంగా ఆడవారు మోశాన్ని కనిపెట్టలేక ఈలంటి దొంగల చేత మోసపోతునారు ఈ కలికలామ్ లో ఎవరిని నమ్మలేము వాడు అనయ్య లాగా, తమ్ముడి లాగా, గురువు లాగా , ఇంకా ఎలాగైనా వస్తాడు వస్తాడు కానీ వాడి నిజ స్వరూపం మాత్రం వేరు దయచేసి మోసపోకండి ఈ లాంటి దొంగ స్వాముల మాటలు నమ్మకండి మీ స్వశక్తి ని ఆపై దైవాని నమ్ముకోండిyoutu.be/68SopcH_pYI
Posted on: Sun, 25 Jan 2015 11:12:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015