అమెరికా , చైనా వారికి - TopicsExpress



          

అమెరికా , చైనా వారికి బారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచి పెట్టింది దోచుకోండి మా ఆర్థిక వ్యవస్థ అని టెలికాం రంగం లో విదేశీ పెట్టుబడులు వంద శాతానికి పెంచింది . రక్షణ రంగం లో insurance రంగం లో గూడా FDI కి యెర్ర తివాచీ పరచింది . అమెరికన్ కంపెనీస్ అనేకం మూత బడి చివరకి ఆ దేశ ఫెడరల్ రిజర్వు బెయిల్ అవుట్ తో బతికి బయట పడ్డాయి అమెరికా లో AIG అనే పెద్ద insurance కంపనీ చతికిల పడింది . citi బ్యాంకు దాదాపు దివాలా తీసింది కానీ మన దేశము లో టాటా AIG , SBI కి మటుకు ఏమీ కాలేదు కారణం వాటిల్లో విదేశీ పెట్టు బడులు వంద శాతం లేక పోవటం వలన భారత ప్రభుత్వ పు ఈ అనాలోచిత చర్య వలన నష్ట పోతాము . మన దేశ ము దివాలా ఎత్తటం ఖాయం. - Swechcha Manavatha Nath
Posted on: Thu, 18 Jul 2013 05:44:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015