ఇప్పుడు తీసుకోలేదని - TopicsExpress



          

ఇప్పుడు తీసుకోలేదని ఎవరంటున్నారు మైసూరాజీ? అలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ బాబు సొంతమే. చంద్రబాబుకు "యూ టర్న్" అంటే తెలువదా? అతను ముఖ్యమంత్రి అయింది ఎట్లా? మామకు వెన్నుపోటు "యూ టర్న్" కాదా? తెలంగాణా విషయంలో ఎన్ని సార్లు "యూ టర్న్"తీసుకోలేదు ? -కటంగూరు S N రెడ్డి TRTU Founder President
Posted on: Tue, 10 Sep 2013 08:46:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015