ఉద్యమకారులూ, - TopicsExpress



          

ఉద్యమకారులూ, విద్యావంతులూ, మేధావులూ.... ఇది చదవండి, మన ముఖ్యమంత్రిని మొన్ననే నమ్మించిన బాబు, డిల్లీలో చేసే పనులు డిల్లీలో చేస్తూనే, పరిశ్రమలు రాకుండా తద్వారా దొంగ దారి లో పై చేయి సాధించే నీచపు ఎత్తుగడ. ఇది ఇట్లనే వదిలేస్తే మనకు ప్రైవేటు కంపనీల ద్వారా వచ్చే ఉద్యోగాలు, విద్యుత్తు కు తీవ్ర నష్టం. వినకుంటే మరో ఆంధ్రా గో బ్యాక్ ఉద్యం చేయాల్సిందే.... దేశం లో ఉన్న పారిశ్రామిక వేత్తల్లో 90% ఎకనామిక్ టైం (Economic Times) చదువుతారు. అలాంటి పత్రిక లో రాసే వాల్లను తప్పుడు సమాచారం తో, ఇతరత్రా మేనేజ్ చేస్తున్న ఆంధ్రా ప్రభుత్వం. నిన్ననే వచ్చిన వ్యాసం చూస్తే తెలంగాణా మీద చంద్ర బాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేస్తుందో అర్ధమైతది. ఇది ఇట్లనే వదిలేస్తే మనం కోలుకోవడం కష్టమే. చంద్ర బాబు ఆలోచన ఏమంటే ఆంధ్రా అభివృద్ధి కాకున్నా తెలంగాణా కాకూడదు. తెలంగాణా ప్రజలకు నిజమైన శతృవు దొంగ నక్క చంద్ర బాబే.. ఈ లింక్ చదవండి. economictimes.indiatimes/news/politics-and-nation/controversial-household-survey-discrimination-and-chaos-rule-in-telangana/articleshow/40531519.cms
Posted on: Sat, 23 Aug 2014 01:52:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015