ఒక అందమైన అమ్మాయి బస్ - TopicsExpress



          

ఒక అందమైన అమ్మాయి బస్ స్టాప్ దగ్గర వైట్ చేస్తుంది.. అక్కడకి ఒక అబ్బాయి బైక్ మీద వచ్చి లిఫ్ట్ కావాలా అని అడుగుతాడు.. అమ్మాయి నవ్వుతూ చాలా సేపటినుంచి వైట్ చేస్తున్నా బస్ రాలేదు.. స్ట్రైక్ అనుకుంటా... ధాంక్ యూ అని.. బైక్ ఎక్కుతుంది.. అబ్బాయి ఎక్కడకు వెళ్ళాలి అని అడుగుతాడు...?? అమ్మాయి నీ మనసుకు నచ్చిన చోటు అని చెప్తుంది... అబ్బాయి అమ్మాయిని తీస్కెళ్ళి ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తాడు.. అమ్మాయి.. హ్యాపీగా ఫీల్ అయి.. నీ పేరేంటి అని అడుగుతుంది... అబ్బాయి హాఫ్ డిన్నర్ అని చెప్పి వెళ్ళిపోతాడు...!!:-| అబ్బాయి పేరు ఎంటి..??:-D అమ్మాయి చెప్పిన మనసుకు నచ్చిన ప్లేస్ ఎంటి...??:-) థింక్ థింక్ థింక్.... తెలిస్తే కామెంట్ చేయండి.... Raj
Posted on: Fri, 20 Sep 2013 09:05:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015