తెలుగువారి ఆత్మీయ వారధి - TopicsExpress



          

తెలుగువారి ఆత్మీయ వారధి టోరి వింటున్న శ్రోతలందరికి ,,, Ravi Shankar Kantamneni గారికి ,,, Hima Bindu గారికి ,,, TORI Listeners Community - TLCకి,, ToriStudio Hyd టీం లీడ్ Sahini Srinivas గారికి ,,, Thrimurthy గారికి ,,, tori technical sound engineers కి ,,,, tori Rjs ki ,,, మొత్తం టోరి కుటుంబసబ్యులందరికీ జయనామ ఉగాది శుభాకాంక్షలు :) ఈ సంవత్సరంలో మీ అందరికి అనుకున్న అన్ని పనులు నిర్విగ్నంగా పూర్తికావాలని ,,, అన్నిటా శుభాలే కలగాలి అని కోరుకుంటున్నాను :) మరియు నాతోపాటుగా మన TORI RJs కూడా మీ అందరికి wishes తెలుయజేస్తున్నారు :) ,,,,, మీ అందరికోసం, మా అందరి తరఫున ఈ చిన్న కానుక
Posted on: Sun, 30 Mar 2014 20:36:26 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015