దివిసీమలో ఉప్పెన - TopicsExpress



          

దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోయాయి. వరదల్లోనూ ప్రతి ప్రకుతి విలయం లోనూ ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. ఈసారి మన అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయూగించి ప్రాణ నష్టం లేకుండా చూసారు. దూర దర్శన్ లో ఏడుపులు పెడబొబ్బలు వినిపించడం లేదు. సమయానికి సమైక్యాంధ్ర ఉద్యమం ఆపి ఉద్యమకారులు వాళ్ళ మర్యాద పాటించారు. కారణం లేకుండా ఇంత విపత్తు దాటిపోదు. దీనికి కారణమైన ఎవరో అజ్ఞాత అధికారి/(లు) ఉంది ఉంటాడు(రు). అతనికో / ఆమెకో / వాళ్ళకో మంచి జరగాలని కోరుకుందాం. When we had cyclones earlier, many lost their lives. we lose many people in every flood and natural calamity. Our officers have used technolog, alerted people and saved people.TV pictures are much better. Samaikyandhra agitation leaders have shown their wisdom and gave a break to agitation. Its not possible that such a big danger passes off with such small impact on people. There are some officers who are not in lime light, who managed this. Lets wish them a better life.
Posted on: Mon, 14 Oct 2013 15:19:28 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015