ప్రతి రోజు గుడి కి - TopicsExpress



          

ప్రతి రోజు గుడి కి వెళ్లి పూజలు చేసెకంటే ఒక నిరుపేద కి సహాయం చేస్తే వచ్చే పుణ్యం ఎక్కువ- Mother Theresa... నేను మరణించే లోపు నలుగురికి ఆపద వస్తే మొదటగా నేనే గుర్తొచ్చేలాగా జీవించాలని ఉంది.........................కావున., I Want to establish the "మానవత్వం ఫౌండేషన్ "( బరోసగా మేమున్నాం.) *మానవత్వం మరచిపోయి కన్న బిడ్డల చే వదిలివేయబడిన తల్లి దండ్రుల కొరకి ఒక ఆశ్రమం పెట్టాలని ఉంధి. * నిరుపేదలకి వైద్య ఖర్చులు సమకూర్చడం. ఇందులో నాకు తోడుగా ఉండాలనుకునే వాళ్ళు దయచేసి మీ అబిప్రాయం తెలపండి.
Posted on: Mon, 26 Aug 2013 16:48:31 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015