మిత్రులందరికీ - TopicsExpress



          

మిత్రులందరికీ నమస్కారం... నిజంగా మనం అందరం భారతీయలం అని గర్వపడ్డానికి ఎన్నో ఉదంతాలు.. అలాంటిదే ఈ వీడియో కూడా... వాళ్ల మాతృ భాష తప్ప ఇతర భాషల్ని అంతగా నచ్చని, సరిగా మాట్లాడలేని చైనా వాళ్లు కూడా మన దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని కనపరుస్తున్నారు. చూడండి... ఈమె ఎంత చక్కగా విష్నేశ్వర స్తుతి ఆలపిస్తోందో... ఆమె మనందరికీ ఎంతో స్ఫూర్తి కాదంటారా...
Posted on: Fri, 29 Aug 2014 15:04:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015