యువకవులకి… నికనోర్ - TopicsExpress



          

యువకవులకి… నికనోర్ పర్రా, చిలియన్ కవి by NS Murty మీకు ఇష్టం వచ్చినట్టు రాయండి ఏ శైలి పాటించాలనుకుంటే అది పాటించండి... ఎన్ని రక్తపుటేరులు పారేయంటే ఇప్పుడు ఏదో ఒక్కదారే సరియైనదని నమ్మడానికి అవకాశం లేదు. కవిత్వంలో ఏదైనా చలామణీ అవుతుంది. కాకపోతే, ఒక్కటే షరతు తెల్ల కాగితం విలువ ... పెంచాలి. . నికనోర్ పర్రా Sept 5, 1914 చిలియన్ కవి . . Nicanor Parra Young Poets . Write as you will In whatever style you like Too much blood has run under the bridge To go on believing That only one road is right. In poetry everything is permitted. With only this condition of course, You have to improve the blank page. Nicanor Parra Sandoval. b. Sept. 5, 1914 Chilean Poet, mathematician, and physicist. Poem Courtesy: wonderingminstrels.blogspot.in/1999/08/young-poets-nicanor-parra.html NS Murty | July 18, 2014 at 12:30 am | Tags: Nicanor Parra | Categories: అనువాదాలు, కవితలు | URL: wp.me/p12YrL-3wp Comment See all comments Like
Posted on: Fri, 18 Jul 2014 00:47:53 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015