శ్రింగేరి జగద్గురువుల - TopicsExpress



          

శ్రింగేరి జగద్గురువుల ఉత్త్హరాదికారి ప్రకటన దక్షిణామ్నాయ శ్రీ శారద పీఠాదిపతి , జగద్గురు శంకరాచార్య శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారు స్వయముగా తమ శిష్య స్వీకారాన్ని ప్రకటించారు . అమ్మ వారి ప్రేరణతో శ్రీ జగద్గురు స్వామిజి ఈ ప్రకటన తమ పీఠంను అధిరోహించి 25 సంవత్సరాల పూర్తి ఐన సందర్భముగా ఏర్పాటు చేసిన ఉత్సవ ము యొక్క ముగింపు సభలో అనుగ్రహ భాషణము చేస్తూ తెలియచేసారు . జగద్గురువులు తమ ఉత్తరాదికారిగా బ్రహ్మచారి శ్రీ కుప్ప వేంకటేశ ప్రసాద శర్మ పేరును ప్రకటించారు . శిష్య స్వీకారము ఈ నెల 22 మరియు 23 వ తేదిలలో జరుగుతుందని వారు తెలిపారు . జగద్గురువులు స్వయముగా బ్రహ్మచారి కుప్ప వేంకటేశ ప్రసాద శర్మ కు ఆశ్రమమును ఈ నెల 23 వ తారీకున ప్రదానం చేస్తారు ఆది శంకరాచార్యుల వారు శ్రీ గోవిన్దాచార్యుల వారికి స్వయముగా శిష్య ప్రదానము చేసిన ఆ కాలమునుండి , ఆచార్య శిష్య పరంపర అవిచ్చ్చిన్నముగా సాగుతున్న అతి కొద్ది మఠములయందు శ్రీ శ్రింగేరి మఠం ఒక్కటి . Dakshinamnaya Sri Sharada Peethadhipati Jagadguru Shankaracharya Sri Bharati Tirtha Mahaswamiji has announced his Shishya Sweekara. The Jagadguru Mahaswamiji made the announcement, divinely inspired by Goddess Sharadamba in his Anugraha Bhashanam given during the culmination of the Silver Jubilee Celebrations of his Peetharohanam. The Jagadguru has chosen Brahmachari Kuppa Venkateshwara Prasada Sharma to be his Uttaradhikari - the successor-designate to the Dakshinamnaya Sri Sharada Peetham. The Jagadguru has announced that the Shishya Sweekara ceremonies will take place on 22nd and 23rd January 2015 at Sringeri. The Jagadguru will initiate the Brahmachari into Sannyasa on 23rd January 2015. It can be noted that the Sharada peetham at Sringeri is one of the very few mutts that has maintained an unbroken tradition of gurus and shishyas & every Shankaracharya has been initiated directly by his predecessor starting from the great Adi Shankaracharya who himself was initiated by Sri Govindapadacharya. https://youtube/watch?v=_V7iLQQHVQg
Posted on: Thu, 08 Jan 2015 07:03:10 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015