సమైక్య వాదులైన - TopicsExpress



          

సమైక్య వాదులైన ఆంధ్రులకి ఒక సామాన్యుడైన తెలంగాణా వాది వేస్తున్న 21 ప్రశ్నలు, కాస్త వీటికి సమాధానం మీ వద్ద వుంటే ఇస్తారా? తెలంగాణా సోదరులారా ఈ పోస్టింగ్ ని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి, ఆంధ్రులని సమాధానం కోసం నిలదీయండి. 1. నేనే మేధావిని అని చెప్పుకునే ఓ కుహనా మేధావి చలసాని శ్రీనివాస్ – అడిగిన ప్రశ్నకి సరిగా సమాధానం చెప్పడం నీ వల్ల కాదా లేక నీ వద్ద జవాబు ఉండదా? ఒక వేళ జవాబు లేక పొతే తగుదునమ్మా అంటూ చర్చకి ఎందుకు వస్తావు? 2. కేవలం 13 జిల్లాల వాళ్ళు సభ పెట్టుకుంటే అది సమైక్యాంధ్ర సభ ఎలా అవుద్ది అన్న ప్రశ్నకి జవాబు ఎందుకు ఇవ్వలేక పోయావు? 23 జిల్లాలని కలుపుకు పోలేనపుడు హైదరాబాద్ లో సభ పెట్టడం ఎంత వరకు సబబు? 3. సభకి వచ్చిన వాళ్ళు సౌమ్యులు అన్నావు కదా! మరి రోడ్ మీద ఒకడు రౌడిలా నడుస్తూ “మీరు మా వెంట్రుక కూడా పీకలేరు, మీ గొంతులు కొస్తాం జాగ్రత్త” అని బెదిరించిన వాడిని ఎందుకు ఖండించలేదు? 4. సభ జతుగుతూ వుంటే ఎలా జరుగుతున్నదో పక్కన వున్న బిల్డింగ్ మీద నుండి చూడటం తప్పా? ఈ సభ అంతనిషేదిత సభనా? 5. తెలంగాణాలో పుట్టి వుద్యోగం చేస్తూ మీరు మాట్లాడిన మాటలని జీర్ణం చేసుకోలేక – జై తెలంగాణా అని నినదించిన ఒక కానీస్టేబుల్ ని దారుణంగా కుమ్మేస్తారా? ఇదేనా మీరు కోరుకునే సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లేదా సమైక్య్నాంద్ర? కనీసం సమైక్యం అన్న పదం కూడా సరిగా రాసుకోడం తెలీని మీకు దాన్ని పలికే హక్కు వున్నదా? మీ సంస్కృతి ఇదే నేర్పిందా? 6. కొన్ని వందల వేల ఏళ్ళ చరిత్ర తీసుకుని మాట్లాడుతారు మీరు – నిజాం నవాబు మిమ్మల్ని భరించలేక ఆంగ్లేయులకి కుదువ పెట్టాక; ఈరోజు మమ్మల్ని ప్రశ్నిచే హక్కు లేదా అధికారం మీకు ఎక్కడిది. మీరు ఏమైనా అడగాలి అనుకుంటే ఆంగ్లేయుల్ని అడగండి. 7. నీటి పారుదల విషయం లో ఎదో పటం మీరు తీసుకు వచ్చారు కదా? తెలంగాణా గడ్డ మీద నుండి ప్రవహిస్తున్న నీటిలో, తెలంగాణా కి అందుతున్న నీళ్ళు ఎన్నో మీకు తెలుసా? మనకి అందుతున్న 900 TMC నీళ్ళలో, 545 TMC నీళ్ళు తెలంగాణా వాడుకోడానికి అర్హత వుండగా – కేవలం 100 TMC నీళ్ళు మాత్రమే పొందుతున్నది నిజం కాదా? 8. పాపం సభకి వచ్చిన వాళ్ళు ఉదయం నుండి నీళ్ళు లేక ఆహారం లేక చాల బాధ పడ్డారు, సోమ్మ సిల్లారు అన్నారు కదా, మరి ఈరోజు సభ ప్రాగణంలోకి వెళ్లి చూసారా? ఎక్కడ చూసిన మందు సీసాలు, బీరు సీసాలు, బిర్యానీ పాకెట్లు. ఇవి రాత్రికి రాత్రి ఆకాసం నుండి ఊడి పడ్డాయా? 9. సమైక్యాంద్ర సభ కోసం వచ్చిన మీ వారు వ్యభిచారం చేస్తూ అమీర్ పేట లో పోలీసులకి పట్టుబడ్డది నైజం కాదా? 10. సభకి వచ్చిన స్త్రీలలో ప్రభుత్వ ఉద్యోగి, ఒక గృహిణి అయిన వాళ్ళు ఎంత మంది. రికార్డింగ్ డాన్సులని తలదన్నేలా వాళ్లు వేసిన చిందులు మీకు కనిపిచలేదా? 11. సభలో ఎలాటి నినాదాలు చేయకూడదు అని పర్మిషన్ ఇస్తే, చెవులు బద్దలు అయ్యేలా చేసిన నినాదాలు మీకు వినిపించలేదా? ఇదేనా మీరు ప్రభుత్వానికి ఇచ్చే గౌరవం? 12. కేవలం ఉద్యోగస్తుల కోసం నిర్వహించిన సభ లోకి మీరు ఎలాటి అర్హత తో వెళ్లారు? ఇది చట్ట విరుద్దం కాదా? 13. రాజకీయ నాయకులకి అనుమతి లేని సభకి సాక్షాత్తు కాంగ్రెస్ నాయకుడు గజల్ శ్రీనివాస్ రావడంలో ఆంతర్యం ఏమిటి? ఒక వేళ ఆటను కళాకారుడే అవుతే, ఈ సభలో కళాకారులకి ప్రవేశం ఉందా? 14. కళాకారులకి ప్రవేశం వుంటే, మొదట వంగపండు గారిని ఎందుకు లోనికి రానివ్వలేదు? 15. Dr. Mitra గారు ఎలాటి అర్హత తో ఈ సభ కి వచ్చారు? శ్రీమతి సత్యవాణి గారికి వున్న అర్హత ఏమిటి? కారెం శివాజీ గారు కూడా ఎలాటి అర్హత తో ఈ సభలోకి వచ్చారు? 16. నోరు సరిగా తిరగని గజల్ శ్రీనివాస్ గారు – తగుదునమ్మా అంటూ జాతీయగీతాన్ని తప్పులు తప్పులుగా పాడి జాతిని అవమాన పరచడం సబబేనా? 17. తెలంగాణా లో అదీ కూడా కొన్ని జిల్లాలలో ఆడే బతకమ్మ ఆటకి జాతీయతని ఆపాదించి విషం కక్కడం ఎంత వరకు సబబు? శ్రీమతి సత్యవాణి గారికి బతకమ్మ ఎందుకు ఆడుతారో, దాని అర్హ్ధం ఏమిటో, బతకమ్మని ఎలా రూపొందించాలో తెలుసునా? తను ఎపుడైనా బతకమ్మని పూజించిందా? 18. మీరు అనుకున్న అవగాహన ఎంత వరకు మీ ఆంధ్రులకి అందించగలిగారు? అసలు అవగాహన గురించి ఎవరైనా మాట్లాడారా? 19. Dr. Mitra గారు మాట్లాడుతూ – హైదరాబాద్ లో మా వాళ్ళు 30 లక్షల మంది వున్నారు, మాకు ఎవరి రక్షణ అవసరం లేదు అని అన్నారు కదా? మరి మీకు ఇపుడు ఈ భయాలు ఎందుకు? 20. ఇక్కడి పిల్లల మీద నిన్న కూడా TEAR GAS ప్రయోగం చేసారు కదా? మరి మీ మీద గత 38 రోజుల్లో ఎక్కడైనా జరిగిందా? తెలంగాణా పిల్లలు మీ పిల్లలతో సమానం కాదా? ఒకవేల మీరు సమానమే అనుకుంటే ఎపుడైనా ఈ విషయం మీద స్పందించారా? 21. మీరు మేము కలిసి వుండాలి అనుకున్నపుడు – దామాషా ప్రకారం నీళ్ళు, వనరులు, ఉద్యోగాలు మాకు అందాలి కదా!!! ప్రభుత్వం నుండి ఒక శ్వేత పత్రం ఇప్పిస్తారా ఈ విషయం లో? ఇప్పటివరకు నేను అడిగిన ప్రశ్నలకి మీ వద్ద సమాధానాలు ఉన్నాయా? అన్నిటికి కూడా సమాధానం ఇవ్వలేని పక్షం లో మీరు తప్పుకోడం మంచిది కదా? దయ చేసి మీరు కానీ, వేరే ఎవరైనా ఆంధ్రులు ఈ ప్రశ్నలకి దొంక తిరుగుడు లేకుండా సరి అయిన సమాధానం ఇవ్వండి, లేదా పూర్తిగా పక్కకు తప్పుకోండి. సమాధానం ఇవ్వలేనపుడు మీకు ఉద్యమించడానికి అర్హత వుండదు.
Posted on: Wed, 11 Sep 2013 09:28:02 +0000

Trending Topics



ST-CANT-HIDE-IT-D-Im-just-waaaaayyy-to-PROUD-of-Jenny-topic-10152147630498867">I JUST CANT HIDE IT!!!! :D Im just waaaaayyy to PROUD of Jenny
Garage Door Parts 10 Genie 3024 IntelliG 1000 Belt Drive Operator
4 studnts ne paper ki tyari nhe ki unho ne 1 plan bnaya or
JOB POSTING Infozz Technologies is in urgent need for the
REALLY THE RACE CARD BOY YOU DEMACRATES/SOCIALIST ARE REALLY
Just got back to the hotel from the Armmageddon staff party. Some
Good morning, Matthew here. More hotels in Jersey are planning
NEW IMDb RULE: If you have an IMDb credit for any extra role on
Zoya Akhtar, whose original plan to rope in Ranbir and Kareena

Recently Viewed Topics




© 2015