చాలామందికి లాస్ట్ - TopicsExpress



          

చాలామందికి లాస్ట్ ఫ్రెండ్‌షిప్ డేకి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు లేరు.. వాళ్లకు అప్పుడెంత ఎమోషనల్‌గా విషెస్ చెప్పుకున్నారో గుర్తు చేసుకోండి.. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కొత్త మోజులూ, మన అవసరాలూ, అవకాశాలూ తీర్చే కొత్తోళ్లు ఫ్రెండ్స్‌గా వచ్చేశారు.. వీళ్లు ఇప్పుడు చాలా ఇంపార్టెంటైపోయారు. ఇప్పుడున్న వాళ్లు వచ్చే ఏడాదికి ఉంటారో గుర్తులేనంత మర్చిపోతామో కూడా తెలీదు. ఫ్రెండ్ షిప్ డే ఎప్పుడూ వస్తూనే ఉంది. కానీ స్నేహితులే మారిపోతున్నారు. ఇంకా నిజాయితీగా ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేట్ చేసుకునే అర్హత మీకుందో లేదో ఒక్కసారి మీరు మర్చిపోయిన మీ పాత స్నేహితుల్ని గుండెల్లోకి గుర్తు తెచ్చుకుని మనఃసాక్షితో ప్రశ్నించుకోండి. This is the day to celebrate stronger relationships.. not intended for temporary relations which fades away in few days or months. - నల్లమోతు శ్రీధర్
Posted on: Sun, 03 Aug 2014 04:29:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015