ఇంతకీ రాబోయే తెలంగాణ - TopicsExpress



          

ఇంతకీ రాబోయే తెలంగాణ రాష్ట్రం లో కరెన్సీ గా rupee నే కొనసాగిస్తారా ,కొత్తది తెచ్చుకుంటారా ?? ఒకవేళ rupee నే ఐతే , ఆంధ్రోల్లలగా డాలర్ కి 60-70 చెల్లించలా ???? లేక 5-10 రూపాయలు చాలా ?, ఒకవేళ 5-10 రూపాయలు చాలైతే ,అక్కడ స్థిరపడిన ఆంధ్రోళ్ళకి అదే రేట్ ఉంటద ?? 20-30 దాకా చెల్లించాల ???????? కే‌సి‌ఆర్ దొరా !! కాస్త కేంద్రం తోనో , ఐక్య రాజ సమితి తోనో మాట్లాడి చెప్పరాదు ...
Posted on: Wed, 23 Oct 2013 05:01:17 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015